మాలాధారణ చేస్తున్న స్వాములకు స్త్రీలు కుడా వంట చేయవచ్చునా?

మాలాధారన ధరించిన స్వాముల భార్యలు కూడా మాల ధరించకనే ధీక్షలో ప్రవేశిస్తారు.ఈ ధీక్ష కేవలం మండల కాల బ్రహ్మచర్య ధీక్ష మాత్రమే.ఈ ధీక్ష సన్యాసి ధీక్ష కాదు. శుచి, శుభ్రము తో వారు వండి ప్రాసాదించే భిక్షను ఆరగించినపుడు మాత్రమే వారికి వారి ధీక్ష కు న్యాయం  చేసినట్టి వారు అవుతారు. ఋతు చక్రం తీరని స్త్రీలు శబరిమలకు రాకూడదు కావూన ఇట్టి సేవల వలన స్త్రీలకు తాము కూడా ధీక్షలో ఉన్నాము అనే తలంపు ను కల్గీంచి పటిష్టమైన యాత్రకు దోహదం చేసినప్పుడే   ఆ స్త్రీ మూర్తికి కూడా శబరిమల యాత్రలోని పరమ సిధ్ది లభించును.


 

Feedback

మీయొక్క అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.