|
Thurupu Desam Podama - తూరుపు దేశం పోదామా తుమ్మి పూలు తెద్దామా |
|
స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం శరణం అయ్యప్ప (2)
తూరుపు దేశం పోదామా తుమ్మి పూలు తెద్దామా తెచ్చి అయ్యప్ప కిద్దామా అయ్యప్ప భజనలు చేస్తామా ( స్వామి )
పడమట దేశం పోదామా పండ్లు మల్లెలు తెద్దామా తెచ్చి అయ్యప్ప కిద్దామా అయ్యప్ప భజనలు చేస్తామా ( స్వామి )
ఉత్తర దేశం పోదామా ఉమ్మి పూలు తెద్దామా తెచ్చి అయ్యప్ప కిద్దామా అయ్యప్ప భజనలు చేస్తామా ( స్వామి )
దక్షిణ దేశం పోదామా తామర పూలు తెద్దామా తెచ్చి అయ్యప్ప కిద్దామా అయ్యప్ప భజనలు చేస్తామా ( స్వామి )
కేరళ దేశం పోదామా అయ్యప స్వామిని చూద్దామా చూచి శరనాలు చెపుదామా నేయ్యభిషేకం చేదామా ( స్వామి )
|