మౌనదీక్ష చేయవచ్చునా? ఆ దీక్షకు యుండవలసిన నియమము లేమిటి?

దేవుడు జీవుడు ఒక్కడే యను బ్రహ్మ రహస్యం ఎరింగిన వారందరూ మౌనదీక్షయే ఔచ్చుకొటారు. అది పరివక్వత చెందిన స్ధితి. అయ్యప్ప భక్తులు ఆకలికి అలమటించి పోయి రోదించే శిశువు వంటివారు. స్వామి అయ్యప్ప శరణ ఘొష...ప్రియడు. మన ఈతి బాధలను రోదిస్తూ శరణ ఘోషమూలాన వినిపిస్తే స్వామి అయ్యప్ప సంతుఘ్ఠడ్తె మన కొర్కెలను మన్నిస్తారు. కోర్కెలు లేని ముముక్షువులు మౌనదీక్ష వహిస్తారు. అలాంటి ఉన్నతస్ధాయికి కొనిపోగల దీక్ష చేపట్టు వారికి చాలా చాలా ఓర్పు అవసరం. కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ మౌన దీక్షను స్వీకరించాలి. నియమ మనస్సులోని ఇతర ఆలోచనలకు తావివ్వక సదా భగవన్నామ స్మరణ మనస్సులో చేసుకొంటూ యుండడమే.

 

Feedback

మీయొక్క అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి.