|
Lokaveeram - లోకవీరం మహా పూజ్యం |
|
లోకవీరం మహా పూజ్యం సర్వ రక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణం అయ్యప్ప !!!
విప్రపూజ్యంవిశ్వవంద్యం విష్ణు శంభో శివం సుతం క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణం అయ్యప్ప !!!
మత్తమాతంగగమనం కారున్యామృత పూరితం సర్వ విఘ్న హారం దేవం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణం అయ్యప్ప !!!
అస్మత్ కులేస్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణం అయ్యప్ప !!!
పాంద్యేశవంశతిలకం కేరలేకేళివిగ్రహం ఆర్తత్రాణవరందేవం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణం అయ్యప్ప !!!
పంచ రత్నఖ్య మేతద్యో నిత్యం స్తోత్రం పటేన్నరః తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే స్వామియే శరణం అయ్యప్ప !!!
భూతనాథ సదానంద సర్వ భూత దయాపర రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః స్వామియే శరణం అయ్యప్ప !!!
శబరిపర్వతేపూజ్యం శాంత మానస సంస్థితం భక్తౌశు పాప హన్తారం అయ్యప్పన్ ప్రణమామ్యహం స్వామియే శరణం అయ్యప్ప !!!
In English:
Loka Veeram Mahapoojyam Lyrics - Swamy Ayyappan Namaskara Slokam
Loka Veeram Maha Poojyam, Sarvarakshakaram Vibhum ! Parvathi Hridayanandam, Saasthaaram Pranamamyaham !! Swamiye Saranam Ayyappa !! 1 !!
Viprapoojyam Viswavandyam, Vishnu Shambho Priyam Sutham ! Kshipraprasaada Niratam, Saasthaaram Pranamamyaham Swamiye Saranam Ayyappa !! 2 !!
Mattha Maatanga Gamanam, Kaarunyaamrita Pooritam ! Sarva Vighnaharam Devam, Saasthaaram Pranamamyaham !! Swamiye Saranam Ayyappa !! 3 !!
Asmatkuleswaram Devam, Asmat Shatru Vinaashanam ! Asmadista Pradaataram, Saasthaaram Pranamamyaham !! Swamiye Saranam Ayyappa !! 4 !!
Pandyesha Vamsa Tilakam, Keraley Keli Vigraham ! Aarta Thraana Param Devam, Saasthaaram Pranamamyaham !! Swamiye Saranam Ayyappa !! 5 !!
Pancha Ratnaakya Methadyo Nityam Shudha Patennaraha ! Tasya Prasanno Bhagawaan Saastha Vasathi Maanase !! Swamiye Saranam Ayyappa !! 6 !!
|