| ధీక్షా కాలంలో పాటీంచవలసిన ఆహర నియమలు ఏమిటి? |
|
ఆహర నియమాలు లేని ధీక్ష ధీక్షయే కాదు. అయ్యప్ప దీక్షలొ నియమిత, పరిమిత, సాత్విక, సకాల శాకాహరమునే భుజించవలెను. కాని మన స్వాములు ఆయ్యప్ప పూజలకు వెళ్లినప్పుడు అధికంగా వడ్డించి భుజీంచమని ఇబ్బంది పెడుతూ ఉంటాము. కాని ఆధికంగా భిక్ష తీసుకొవటం రజోగుణాన్ని పెంచి ఇంద్రియ స్కలితం గావించి స్వాములకు ధీక్షా భంగము కలుగుతుంది. |



