|
Ayya Dharsanam - అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం |
|
అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండ మీద అయ్యా దర్శనం " ౨ "
రాయి రాప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేమే వస్తున్నామయ్య " ౨ " స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప "౨ " " అయ్యా"
దివ్యమైన నీ వ్రతముతో మాల వేసి మొక్కుబడి మూట లెత్తి వస్తున్నామయ్యా " ౨ " పంబ లోన స్నానం చేసి పాపాలు వదిలి సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా " ౨ "
ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము నీ చేయి చాచి కరిమల నీలిమల ఎక్కిన్చాలయ్యా " ౨ " స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా " ౨ " " అయ్యా "
|