|
పాపపంకిలాన్ని ప్రక్షాళనం చేసుకోవడానికి శబరిమలైలో వెలసిన స్వామి అయ్యప్ప మహిమలు అద్వితియమైనవని. ఆయన మహిమలు వర్ణణాతీతము. ప్రతి మకరసంక్రాంతినాడు 'జ్యోతి స్వరూపుడై' భక్తులకు దర్శనమిచ్చే ఆయన కరుణ అపారమైనది. అయ్యప్పను నమ్మిన భక్తులకు ఆయన మహిమలను గూర్చి వేరె చెపాలిసిన పని లేదు. ప్రతీ భక్తుడు ఆయన మహిమలను చూడగొన్నవారే.
అలాంటి స్వామి మహిమలను గూర్చి మనం అందరికి తెలియజెప్పిన రోజె మన జీవితం చరితార్ద్దం అవుతుంది. ఇంకా ఎంతో మందిని అయ్యప్ప భకులుగా చేయడానికి, ఆ జ్యోతి స్వరూపుని కరుణకు ప్రాప్తులను చేస్తుంది.
మా విన్నపం:
మీ జీవితం లొ జరిగిన యదార్ద సంఘటలను, అయ్యప్ప మహిమలను గూర్చి మాకు తెలియజెయండి. వాటిని ఈ వెబ్ సైట్ పెట్టడం ద్వారా ప్రపంచంలోని అయ్యప్ప భక్తులకు తెలియజేయగలము.
మీ సందేసాలను మాకు ఇ-మైల్ ద్వారా గాని, ఉత్తరం ద్వారా గాని, ఫొన్ ద్వారా గాని తెలియజెయండి.
మీరు సంప్రదించవలసిన వివరాలు: Ashok Kumar K 5-6-40, #102, Sangeet Nagar, Kukatpally, Hyderabad - 500073
Phone: +91.9160321333 Email:
This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it
స్వామియే శరణం అయ్యప్పా |